పుప్పాలగూడ పాఠశాలకు రెండు టెలివిజన్లు అందజేత
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పుప్పాలగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ది సిటీజన్స్ కౌన్సిల్ వ్యవస్థాపక చైర్మన్ ధూళిపాల సీతారాం దంపతుల ఆర్థిక సహకారంతో రెండు దూరదర్శన్ టెలివిజన్లను అందజేశారు.విద్యార్థులకు విద్యాబోధనలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో…
