శంషాబాద్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు అమరవీరులకు నివాళులు.. సీపీఐ జెండా ఆవిష్కరణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని సీపీఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్ర గిరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట…
