Rangareddy: సెల్లార్లలోని వ్యాపార సముదాయాలు ఖాళీ చేయించాలి : మిద్దెల మల్లారెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారికి ఆనుకొని సెల్లార్లలో వ్యాపారాలు చేస్తున్నారని, వచ్చేది వర్షాకాలం ఇట్టి సెల్లార్లలో నీరు నిండి కరెంటు షార్ట్ సర్క్యూట్ అయి అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం…
