బిక్నూర్ ఎస్సైని కలిసిన అంతంపల్లి గ్రామస్తులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి జిల్లా (జూలై 24):కామారెడ్డి జిల్లా బిక్నూర్ పోలీస్ స్టేషన్లో బదిలీపై వచ్చి నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ ని అంతంపల్లి గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలకారు. ఎస్సై మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు అందరూ సైబర్…
