Mahabubabad: పోలియో రహిత సమాజమే రోటరీ లక్ష్యం రైల్వేస్టేషన్లో పోలియో చుక్కలను పంపిణీ చేసిన రోటరిక్లబ్
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా పోలియో రహిత సమాజమే రోటరిక్లబ్ లక్ష్యమని మహబూబాబాద్ రోటరిక్లబ్ అధ్యక్షులు వేమిశెట్టి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారంనాడు స్థానిక రైల్వేస్టేషన్లో రోటరిక్లబ్ ఆధ్వర్యంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. రోటరిక్లబ్ వ్యవస్థాపకులు…
