పద్మశాలిపురంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పద్మశాలిపురం వార్డు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి…
