Medchal-Malkajgiri: ఘనంగా నిర్వహించిన ఛట్ పూజ వేడుకలలో పాల్గొన్న బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఫతేనగర్ డివిజన్లోని శివాలయం సమీపంలో బిహారీ సోదరులు నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి…
