సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాల పంపిణీ హౌసింగ్పై అధికారులతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమీక్ష
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసీ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో పంపిణీ చేశారు. వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో…
