7 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు భూమి కేటాయింపునకు ఎమ్మెల్యే హామీ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తామని టీ. ప్రకాశ్ గౌడ్ వెల్లడి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏడు శాశ్వత ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతూ మైలార్దేవ్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన పల్లె దవాఖాన వైద్యాధికారుల ప్రతినిధి బృందం ఎమ్మెల్యే టీ. ప్రకాశ్…
