అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి: బీఆర్ఎస్వీ నాయకులు యాదగిరి భాస్కర్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్వీ కట్టెడాన్ డివిజన్ నాయకులు యాదగిరి భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……
