Rangareddy: ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్, నెహ్రు నగర్, బాపూనగర్, ప్రశాంతి నగర్, పరిసర బస్తీలలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు తమ అధికారిక కార్యక్రమాలు, శుభకార్యాలు జరుపుకోవడానికి సరైన స్థలంలేక, ప్రైవేట్…
