Medchal-Malkajgiri: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలి : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మూసాపేట్ డివిజన్ పరిధిలోని బస్తీ దవాఖానాలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరై చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ,…
