కాటేదాన్–మైలార్దేవ్పల్లి డివిజన్లలో బోనాల సంబరాలు వైభవంగా – అమ్మవారిని దర్శించుకున్న పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కాటేదాన్, మైలార్దేవ్పల్లి డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి…
