Rangareddy: వజ్రేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: బోడుప్పల్‌లోని దేవి గార్డెన్స్‌లో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు *టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ , కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ హాజరై…
