Rangareddy: శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి ఆశీస్సులను పొందడం అదృష్టం : భక్తజనులు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనార్థమై అధిక సంఖ్యలో భక్తులు 21వ తేది శనివారం ఆలయానికి విచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక…
