రాజేంద్రనగర్లో ఘనంగా స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి గారి 72వ జయంతి వేడుకలను రాజేంద్రనగర్ సర్కిల్, డైరీ ఫారమ్ చౌరస్తాలోని ఐబీ ఫంక్షన్ హాల్ వద్ద ఘనంగా నిర్వహించారు. సర్కిల్ అధ్యక్షులు కోలన్ సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన…
