Rangareddy: సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు, అది ధైర్యానికి ప్రతీక : జగదీశ్వర్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాయదుర్గం గ్రామంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు మధుయాష్కి గౌడ్ ,మాజీ పార్లమెంట్ సభ్యులు బుర్ర నర్సయ్య గౌడ్, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్,…
