చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, దొరల గడీలను బద్దలుకొట్టిన వీరవనిత, బహుజన బిడ్డ చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని కాటేదాన్ మరియు మైలార్దేవ్పల్లి డివిజన్లలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.…
