Rangareddy: ఘనంగా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ జీఎస్ఎమ్ మాల్ లోని మధుర బాంకెట్ హాల్ లో శేరిలింగంపల్లి మండలం ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు మరియు రంగారెడ్డి…
