Rangareddy: రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు : యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్: యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పవిత్రమైన రాఖీ పౌర్ణమి పర్వదిన శుభ సందర్బాన్ని పురస్కరించుకొని సోదర సోదరీమణులందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగ యలమంచి ఉదయ్ కిరణ్…
