Hanumakonda: భద్రకాళి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శాకాంబరీ మహోత్సవాలు
• అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: వరంగల్ ప్రజల ఆరాధ్యదైవం, కాకతీయుల ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా…
