Medchal-Malkajgiri: ఆధునిక భారత నిర్మాణంలో నెహ్రూ పాత్ర చిరస్మరణీయం: బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆధునిక భారతదేశ నిర్మాణంలో తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పాత్ర కొనియాడదగినదని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి, ప్రతి ఒక్కరికీ విద్యా…
