పర్వతాల రాజేందర్ చొరవతో యాదగిరినగర్లో కొత్త బోర్వెల్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : యాదగిరినగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నూతన బోర్వెల్ డ్రిల్లింగ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శి పర్వతాల రాజేందర్ చొరవతో, ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు స్టేట్ స్పెషల్ ఫండ్స్ ద్వారా…
