ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం – విద్యార్థుల ఆరోగ్యం, విద్యకు తొలిపీట: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :గణేష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక అల్పాహారం కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
