Medchal-Malkajgiri: ఘనంగా “SHE Designer Studio” గ్రాండ్ ఓపెనింగ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: కూకట్పల్లి: మహిళల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫ్యాషన్, డిజైనర్ వేర్ అందించే “SHE Designer Studio” గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం సోమవారం కూకట్పల్లిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్,…
