కొత్త పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం – అర్హులైన వారు అత్తాపూర్ సర్కిల్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సామాజిక భద్రత పింఛన్లలో భాగంగా కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత కలిగిన వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, థలసేమియా,…
