Rangareddy: లబ్ధిదారులకు కార్డులు అందజేసిన ఆరెకపూడి గాంధీ, హమీద్ పటేల్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్ క్యాంపు కార్యాలయంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే గాంధీతో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్…
