Rangareddy : చెత్తా, చెదారాన్ని పడవేయకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలి : బ్యాగరీ రాజు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభికాలనీ సమీపంలోని హిందూ స్మశాన వాటిక ఇంచార్జ్ బ్యాగరీ రాజు స్మశాన వాటిక సమీపంలో వేస్తున్న చెత్తా, చెదారంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్బంగ స్మశాన వాటిక ఇంచార్జ్ బ్యాగరీ రాజు మాట్లాడుతు, శేరిలింగంపల్లి…
