హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు: ఉప్పర్‌పల్లిలో బీజేపీ తీవ్ర నిరసన.. సీఎం దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ రాజేంద్రనగర్ డివిజన్ ఆధ్వర్యంలో బుధవారం ఉప్పర్‌పల్లి చౌరస్తాలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక డివిజన్ అధ్యక్షుడు…
