నర్సంపేట దసరా ఉత్సవాల్లో పర్స్ చోరీ.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నిర్వహించిన దసరా ఉత్సవాల సందర్భంగా ఓ వ్యక్తి పర్సు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందింది. పండుగ వేడుకలను వీక్షించేందుకు వెళ్లిన సమయంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు…
