Kamareddy: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత- సర్పంచ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ గోల్కొండ శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు మొక్కలు నాటారు.…
