Rangareddy: అంగరంగ వైభవంగ నూతన రామరాజ్ కాటన్ షోరూమ్ ప్రారంభోత్సవం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాంతివనం సమీపంలో 11వ తేది ఆదివారం నూతనంగా ఏర్పాటుచేసిన రామరాజ్ కాటన్ షోరూమ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్…
