Rangareddy: శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో “పోలియో దినం”
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ , మిషన్ డైరెక్టర్,ఎన్ హెచ్ ఎమ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో “పోలియో దినం – ప్రతిసారి రెండు చుక్కలు, పోలియోపై నిరంతరంగా…
