Rangareddy: సమానత్వం కోసం పాపన్న గౌడ్ పోరాటం చిరస్మరణీయం : జగదీశ్వర్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, న్యాయం మరియు ప్రజా హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీర తెలంగాణ యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్…
