ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అభివృద్ధి, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమీక్ష
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నివాసంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో కీలక సమావేశం…
