Rangareddy: ఎంక్వైరీ ప్రక్రియను పరిశీలించిన దొడ్ల వెంకటేష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తాత్రయ కాలనీలో నిర్వహిస్తున్న ఆన్లైన్ ద్వారా కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా చేయించుకోవలసిన ఎంక్వైరీ ప్రక్రియను డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా…
