లక్ష్మిగూడ ఆర్జీకేలో డ్రైనేజీ సమస్యకు చెక్ – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చొరవతో స్పందించిన అధికారులు – పది రోజుల సమస్యకు సోమవారం పరిష్కారం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజీవ్ గృహకల్ప ఫేజ్–1లో గత పది రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైనేజీ సమస్యకు సోమవారం పరిష్కారం లభించింది. స్థానికుల సమస్యను కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చొరవతో…
