మైలర్ దేవ్పల్లి డివిజన్లో ఘనంగా బోనాల వేడుకలు పలు అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్ దేవ్పల్లి డివిజన్ పరిధిలో ఆషాఢ బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాటేదాన్, బుద్వేల్, మధుబన్ కాలనీ, పద్మశాలిపురం ప్రాంతాల్లో బోనాల పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ…
