Rangareddy: సదర్ సమ్మేళనంలో పాల్గొన్న మిరియాల రాఘవరావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి విలేజ్, గంగారాం, రాయదుర్గం పలు ప్రాంతాలలో దీపావళి పండుగ శుభ సందర్భంగా నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమాలలో పఠాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లతో…
