రేపు పాలారం బండి ఊరేగింపు.. పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జంగమ్మటలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం నుంచి రేపు పాలారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి పార్వతాల రాజేందర్ తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సంప్రదాయంలో భాగంగా ఈ…
