పాలమాకుల ఇనామ్షేర్లో ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు – రూ.32,501లకు లడ్డూను దక్కించుకున్న కోడి ప్రవీణ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పాలమాకుల ఇనామ్షేర్లో టీమ్ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ గణనాథుడి నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. 15 రోజులపాటు ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా గ్రామస్తులు, యువత…
