Hyderabad: ఫిలింనగర్ లో గురుపౌర్ణమి సందర్భంగా కుటుంబ సమేతంగా అభిషేకంలో పాల్గొన్న బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: గురుపౌర్ణమి సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండి రమేష్ గారు తన సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఫిలింనగర్లో ఉన్న దేవాలయాన్ని సందర్శించి…
