Rangareddy: మిరియాల ప్రీతమ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆరెకెపూడి గాంధీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన యువ నాయకుడు మిరియాల ప్రీతమ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై మిరియాల…
