Rangareddy: గణనాథుని ఆశీస్సులు ఉంటే విజయమే : జగదీశ్వర్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామం,…
