ఈ నెల 27న గ్రామ, వార్డు సభల్లో ఓటర్ల జాబితాను పరిశీలించాలి పేరు, వివరాలను సరిచూసుకుని అవసరమైన సవరణలకు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్ర మంలో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని గ్రామాలు, వార్డుల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. ప్రజలు…
