కేంద్ర మంత్రి బండి సంజయ్తో చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ భేటీ
• పహాచాన్ కార్డుల జారీలో జాప్యంపై మంత్రి దృష్టికి తీసుకెళ్లిన చేనేత నాయకులు తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్…
