గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గుజ్జ సత్యంకు అవకాశం కల్పించాలి
• సోమాజిగూడ బీసీ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. • బీసీ ఉద్యమం, చేనేత కార్మికుల సంక్షేమం, విద్యా–వైద్య రంగాల్లో సేవలకు గుర్తింపు ఇవ్వాలని వక్తల విజ్ఞప్తి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ నాయకుడు, చేనేత కార్మిక…
