Karimnagar: తెలంగాణ చేనేత చైతన్య సభకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం
హుస్నాబాద్, జూలై 26: తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న కరీంనగర్లో నిర్వహించనున్న తెలంగాణ చేనేత చైతన్య సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను నిర్వాహకులు ఆహ్వానించారు.…
