Nagarkurnool: అంగరంగ వైభవంగా డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జన్మదిన వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్23 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జన్మదినం సందర్బంగా కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగ నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో పెద్దలు,…
