Rangareddy: మత్తు వ్యసన నిర్మూలనకు అందరూ కృషి చేయాలి: మిరియాల ప్రీతమ్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం మదినగూడ డివిజన్ హుడాకాలనీ పరిధిలో నషా ముక్త్ భారత్ అభియాన్, మిషన్ స్పందన్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ సంస్థ నిర్వహించిన10కోట్ల మంది మత్తు వ్యసన రహిత ప్రతిజ్ఞ మహా ప్రచారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ…
